హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ICDS CDPO అనంతగిరికి బదిలీ

VZM: భోగాపురం ICDS CDPO లావణ్య జోనల్‌ బైఫర్‌కేషన్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ICDS PO అధికారిగా ఇవాళ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నాలుగు జోన్లను ఆరు జోన్లుగా విభజించిన నేపథ్యంలో జోన్‌-2లో భాగంగా ఈ నియామకం చేపట్టారు. ప్రస్తుతం ACDPO లింగాల సుజాతకు ఇన్‌ఛార్జి CDPO గా బాధ్యతలు అప్పగించారు.