VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఇవాళ పాత బొబ్బిలి, టీబీఆర్ రోడ్డు, మేదరబంద, గొల్లపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వర్షాలు విస్తరంగా కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఇంజనీరింగ్, శానిటేషన్ అదికారులను ఈ సందర్భంగా ఆదేశించారు అలాగే రోడ్లు, కాలువలపై చెత్త లేకుండా శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి'


