WGL: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు కూలిపోయిన ఘటన ఆందోళన కలిగించిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం తక్షణ దృష్టి సారించాలని కోరారు. వైద్య రంగంపై నిర్లక్ష్యానికి ఇలాంటి ఘటనలు నిదర్శనమని పేర్కొన్న ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
'ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి సారించాలి'


