హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తీగలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

WGL: జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. విగ్రహాలను వాహనాల్లో తరలించే సమయంలో విద్యుత్ తీగలకు తగలకుండా ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సమీప సబ్‌స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, అత్యవసర సేవల కోసం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.