హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ సీట్ల భర్తీకి స్పెషల్ స్పాట్ అడ్మిషన్లు

MBNR: డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి దోస్త్ 2026-27 స్పెషల్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి 29 వరకు వివిధ కేటగిరీల కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పీయూ ఆడిట్ సెల్ సంచాలకులు ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలను సంప్రదించాలని సూచించారు.