ప్రకాశం: బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఓసూరారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఇప్పటికైనా వాటిని సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది లేకుండా పని దినాలు కల్పించాలన్నారు. పనికిరాని వారికి మస్టర్లు వేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
బేస్తవారిపేటలో సర్వసభ్య సమావేశం


