TPT: తిరుమల రూరల్ అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో బంగారం చోరీ కలకలం రేపింది. బ్యాంకు కౌంటర్ వద్ద సిబ్బంది నిర్లక్ష్యాన్నిఆసరాగా చేసుకుని, ఓ వినియోగదారుడు పేపర్లు అడ్డుపెట్టి 60 గ్రాముల బంగారం దొంగిలించాడు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ తన కౌంటర్ వద్ద బంగారం ప్యాకెట్‌ను ఉంచి, వేరే పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దొంగిలించిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పేపర్లు అడ్డుపెట్టి బంగారం చోరీ


