హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంప పంచాయతీలో పర్యటించిన ఎంపీడీవో

SR: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు మంప పంచాయతీలో పర్యటించారు. తాటి ఆకుల ఇంట్లో నివసిస్తున్న వ్యక్తిని కలిసి, వర్షాలపై సూచనలు చేశారు. పొంగుతున్న వాగులు, వంకలు దాటొద్దని ప్రజలకు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.