హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహేంద్రతనయ కాజ్‌వే వద్ద హెచ్చరిక బోర్డు

SKLM: మహేంద్ర తనయ నది కాజ్వే వద్ద పాతపట్నం పోలీసులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారిని అప్రమత్తంగా ఉంచేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని పాతపట్నం సీఐ వెంకటరావు ఇవాళ తెలిపారు. తుఫాన్ వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. కాపు, హరిజన గోపాలపురం గ్రామాల ప్రజలు కాజ్వే మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.