హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నివేదికల్లో 100%.. క్షేత్రంలో వరద నీరే

SKLM: జిల్లాలో జలధార-జలహారతి పనులు 100% పూర్తయ్యాయని అధికారులు నివేదిక ఇచ్చినా, ప్రతి వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ నేత యాళ్ల మల్లేశ్వరరావు నరసన్నపేటలో ఇవాళ విమర్శించారు. కాలువలు సక్రమంగా నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, నిధులు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.