సత్యసాయి బాబా జన్మస్థలంగా గుర్తింపు పొందిన పుట్టపర్తి, ఆయన ఆధ్యాత్మిక సేవలు, ప్రశాంతి నిలయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వివిధ దేశాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సత్యసాయి సంస్థల ద్వారా విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు కూడా విస్తరించాయి. దీంతో ఒక చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి వెనుక ఇంత ఆధ్యాత్మిక చరిత్ర ఉందా?


