NDL: తుఫాన్ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడితే తొలగించేలా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజారవాణాకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ పై మంత్రి సూచనలు


