VSP: గాజువాకలోని భారతీయ విద్యా కేంద్రం విజ్ఞాన భారతి హైస్కూల్‌లో ఈ నెల 25న ‘పూర్ణ వందేమాతరం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, గాజువాక అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కరణం రెడ్డి నరసింగరావు ఇవాళ తెలిపారు. వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కోటి మందితో సామూహిక గానం చేపడుతున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
కోటి మందితో సామూహిక వందేమాతరం గానం


