క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన చెన్నై టైడ్ టెస్ట్‌కు 40ఏళ్లు పూర్తయ్యాయి. 1986లో భారత్, ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు 347 రన్స్ చేయడంతో టైగా ముగిసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టైగా ముగిసిన రెండో మ్యాచ్‌గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
క్రీడలు
చెన్నై ‘టై’డ్ టెస్ట్‌కు 40 ఏళ్లు


