హైదరాబాద్: 28°C
క్రీడలు

మను భాకర్‌కు నిరాశ

ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌కు నిరాశ ఎదురైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఫైనల్లో ఐదో స్థానంలో నిలిచారు. క్వాలిఫికేషన్‌లో 579-20x స్కోరుతో మూడో స్థానంలో నిలిచిన ఆమె, ఫైనల్లో 181.1 స్కోరు చేశారు. టీమ్‌ ఈవెంట్‌లోనూ భారత్‌ ఇన్నర్‌ 10ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్యం చేజార్చుకుంది.