ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల షూటింగ్ టీమ్ విభాగంలో రైజా దిల్హాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ దలివాల్ త్రయం రజత పతకం సాధించింది. ఈ గేమ్స్‌లో భారతషూటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
క్రీడలు
భారత్‌కు మరో పతకం


