ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బుధవారం పట్టణంలోని బిందెల కాలనీలో పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బిందెల కాలనీలో ఎమ్మెల్యే పర్యటన


