హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలి'

PPM: వర్షాల సమయంలో తెగిపడిన విద్యుత్‌ తీగలు, నేలకూలిన స్తంభాలకు ప్రజలు దూరంగా ఉండాలని విద్యుత్‌ శాఖ అధికారులు సూచించారు. నీటిలో విద్యుత్‌ తీగలు పడి ఉండే అవకాశం ఉన్నందున నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రమాదం కనిపిస్తే పాలకొండ 8332843546, పార్వతీపురం 9398594750, టోల్‌ఫ్రీ 1912కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.