TPT: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సంగీత విభాగంలో నిర్వహించే వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. వోకల్, వీణ, భరతనాట్యం, కూచిపూడి, వయోలిన్, భక్తి, సంప్రదాయ, జానపద సంగీత కోర్సులకు ఆసక్తిగల మహిళా అభ్యర్థులు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
సంగీత కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగింపు


