KNR: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గతేడాది పొన్నం సత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంకులను అందించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదం, అన్నదానం అందించేందుకు వాటిని వినియోగించాలని వీవోఏ అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
స్టీల్ బ్యాంకుల వినియోగంపై అవగాహన


