హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు రానున్న కవిత

ADB: రిమ్స్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి గర్భ శోకంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం ఆదిలాబాద్ రానున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున పార్టీ తరఫున అందిస్తామన్నారు.