హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు: SP

SKLM: జిల్లాలో వర్షాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు SP మహేశ్వర రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం DSP 6309990804, కాశీబుగ్గ DSP 6309990805, టెక్కలి DSP 6309990811 నంబర్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్-112 కు సంప్రదించాలని తెలిపారు.