SKLM: M సొట్టవానిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బుచ్చిబాబు మృతి చెందాడు. ఎఫ్‌సీ గోడాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బుచ్చిబాబును వెనుక నుండి వచ్చిన కారు బుచ్చిబాబును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కారు ఢీకొని వ్యక్తి మృతి


