AKP: నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో వివి రమణ తెలిపారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా వరద నష్టం సంభవిస్తే 089322 24420 ఫోన్ నెంబర్ లో సంప్రదించి సమాచారం ఇవ్వాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రత్యేక బృందాలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు


