ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా మహిళల క్రికెట్ క్రీడాకారిణి జి. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సీఎం విజయ్ ఆమెకు రూ.75 లక్షల నగదు పురస్కారం ప్రకటించారు. రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచిన కమలినిని ప్రభుత్వం అభినందించింది. ఈ సందర్భంగా ఆమె క్రీడా ప్రతిభను సీఎం ప్రశంసించారు.
క్రీడలు
కమలినికి భారీ నజరానా


