ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో లంక డెబ్యూ బౌలర్ సచిందు కొలంబగె 3 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచులో 44 రన్స్ వద్ద రూట్‌ను ఔట్ చేసిన సచిందు అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 2018లో లంక బౌలర్ చేతిలో ఫిఫ్టీ చేయకుండా ఔటైన జో రూట్.. మళ్లీ 8 ఏళ్ల తర్వాత లంకపై హాఫ్ సెంచరీ చేయకుండా సచిందు బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మధ్యలో లంకతో ఆడిన ప్రతి మ్యాచులో రూట్ కనీసం హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
క్రీడలు
లంక బౌలర్ సచిందు కొలంబగె అరుదైన ఫీట్


