హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రూట్

శ్రీలంకతో తొలి వన్డేలో ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. సచిన్ 522 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, రూట్ 521 ఇన్నింగ్స్‌లతో ఈ రికార్డు బ్రేక్ చేశాడు. కోహ్లీ 490 ఇన్నింగ్స్‌లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.