SKLM: తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే వినియోగదారులు హెల్ప్ డెస్క్‌లను సంప్రదించాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం 9490610010, టెక్కలి 9490610050, పలాస 9490612676 నంబర్‌లను సంప్రదించాలన్నారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులను ప్రజలు పరిష్కరించకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
వార్తలు
'తెగిపడిన విద్యుత్ వైర్లను తాకొద్దు'


