టీ20ల్లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జపాన్‌తో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. శ్రీలంకతో మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. కేవలం మూడు రోజుల్లోనే భారత్ తన అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
క్రీడలు
T20ల్లో అగ్రపీఠాన్ని అధిరోహించిన భారత్


