VSP: గ్రేటర్ విశాఖపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో విశాఖ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
వార్తలు
నేడు జిల్లా నేతలతో జగన్ కీలక భేటీ


