ఆసియా క్రీడల్లో మూడో రోజు భారత్ ఒక స్వర్ణం గెలవడంతో పాటు మరో రెండు పతకాలను ఖాయం చేసుకుంది. మహిళల క్రికెట్‌లో టీమిండియా గోల్డ్ గెలుచుకుంది. ఇక పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో సెమీస్ చేరి భారత్ పతకం ఖరారు చేసింది. అలాగే, వుషు 60 కేజీల విభాగంలో సెమీస్ చేరిన రోషిబిన భారత్‌కు మరో పతకం అందించనుంది. జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్ ఫైనల్ చేరుకుంది.
క్రీడలు
భారత్ ఖాతాలో గోల్డ్.. మరో 2 పతకాలు ఖాయం


