VZM: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లిమర్లలోని ఓ కళాశాలలో మంగళవారం రక్తదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఈసీ సభ్యుడు బొడ్డేపల్లి రామకృష్ణారావు మాట్లాడుతూ.. 18–65 ఏళ్ల మధ్య ఆరోగ్యవంతులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదానంపై అవగాహన సదస్సు


