ASR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జీకేవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్‌లో సీఐ బీ.సుధాకర్, ఎస్సై ఎండీ యాసిన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రెస్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై పోలీసుల సమావేశం


