హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు అవుకులో మండల స్థాయి సమావేశం

NDL: అవుకులో నేడు ఉదయం 9 గంటలకు వైసీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం, కార్యాచరణపై చర్చించనున్నారు.