యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచినప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కడం లేదు. ఆఫ్ఘన్ సిరీస్‌లో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన అతడికి, జపాన్‌తో మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది. సంజూ, అభిషేక్ వంటి స్టార్ ఓపెనర్లు ఉండటంతో సూర్యవంశీకి అవకాశం దొరకడం కష్టంగా మారుతోంది.
క్రీడలు
బెంచ్‌కే పరిమితమవుతున్న సూర్యవంశీ


