జపాన్‌పై సాధించిన విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తాము విజయం సాధించినప్పటికీ, జపాన్ పోరాడిన తీరు అద్భుతమని తెలిపాడు. భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవమని చెప్పాడు. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలవడమే తమ లక్ష్యమన్నాడు. అలాగే, భారత్ - జపాన్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
క్రీడలు
జపాన్ పోరాటం అద్భుతం: శ్రేయస్


