PLD: భౌతిక, రసాయన శాస్త్ర వేత్త మైఖేల్ పారడై జయంతి సందర్భంగా పెదకూరపాడు జడ్పీ హైస్కూల్లో ఆయన చిత్రపటానికి HM రమణ పూలమాలవేసి నివాళులర్పించారు. డైనమో మోటర్ ట్రాన్స్‌ఫారంలో ఆయన ఆవిష్కరించినవే అని సైన్స్ టీచర్లు విద్యార్థులకు వివరించారు. విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రాలను ప్రతిపాదించినది పారడై అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భౌతిక రసాయన శాస్త్రవేత్త మైఖేల్‌కి ఘన నివాళి


