హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు

GNTR: సెప్టెంబర్‌ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 1.12 కోట్ల మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు అందించనున్నట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. మంగళగిరిలో ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. 1 నుంచి 19 ఏళ్ల బాలబాలికలకు మాత్రలు పంపిణీ చేస్తారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు, కళాశాలల్లో వీటిని ఏర్పాట్లు చేయనున్నారు.