PLD: నరసరావుపేటలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో సామూహిక మరుగుదొడ్ల నూతన నిర్మాణానికి కలెక్టర్ కృతిక శుక్ల శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన


