హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్‌

జపాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డు నమోదు చేసింది. కాగా, 2006లో సౌతాఫ్రికాపై తొలి విజయాన్ని సాధించిన భారత్.. శ్రీలంకపై 50వ విజయం, విండీస్‌పై 100వ విజయం, ఆసీస్‌పై 150వ విజయాన్ని సాధించింది.