ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళల జట్టుపై ఫైనల్లో గెలిచి భారత్ వరుసగా రెండో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. గతంలో 2023 ఆసియా గేమ్స్‌లో కూడా భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ టీ20ల్లో వరుసగా 8 విజయాలు సాధించి.. 2018లోని అత్యధిక వరుస విజయాల(7) రికార్డును బ్రేక్ చేసింది. అలాగే, శ్రీలంకను కూడా వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడించింది.
క్రీడలు
టీ20ల్లో సరికొత్త విజయాల రికార్డు


