హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్‌ శర్మ ఖాతాలో చెత్త రికార్డ్

జపాన్‌తో జరిగిన ఏకైక టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్ అయిన భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 4 సార్లు ఇలా ఔటవ్వగా.. అభిషేక్ ఐదుసార్లు గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు.