హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో సీఎం వర్చువల్ కార్యక్రమం

KDP: రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను సీఎం నారా చంద్రబాబునాయుడు కుప్పంలో వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఎక్స్ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో LED స్క్రీన్ ద్వారా వీక్షించారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.