హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాల లేక విద్యార్థుల అవస్థలు

PPM: పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ సంపంగిదాట్టు గ్రామంలో పాఠశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి రాసగుప్ప ఎం.పీ.పీ. పాఠశాలకు సుమారు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. వర్షంలోనూ విద్యార్థులు, వాలంటీర్ పాఠశాలకు వెళ్తున్నారని గ్రామస్థులు తెలిపారు. సంపంగిదాట్టులో పాఠశాల ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.