హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి'

AKP: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని కోటవురట్ల మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన జల్లూరు పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలో 25 పంచాయతీల్లో 51 ప్రభుత్వ పాఠశాలల్లో 29న ఎస్ఎంసీ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.