హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి'

అన్నమయ్య: అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఆర్థిక భరోసాగా నిలుస్తోందని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. మంగళవారం రాజంపేటలో CMRF ద్వారా మంజూరైన చెక్కును నందలూరు మండలం పొత్తపి గ్రామానికి చెందిన ఆకుల నరసయ్య కుమారుడు శివమణి కి రూ. 2, 21,075 అందజేశారు.