హైదరాబాద్: 28°C
క్రీడలు

అత్యుత్తమ జట్టుపై చివరి వరకు పోరాడాం: జపాన్

టీమిండియాపై తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ తెలిపాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై చివరి వరకు పోరాడామని చెప్పాడు. ఈ ప్రదర్శన కలలా అనిపిస్తోందన్నాడు. అలాగే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటను చూద్దామనుకున్నానని, కానీ అతడు ఈ మ్యాచ్‌లో ఆడకపోవడం తనను నిరాశకు గురిచేసిందని తెలిపాడు.