టీ20ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా సెహ్వాగ్ తొలి విజయాన్ని అందించాడు. 2006లో సౌతాఫ్రికాపై 126 పరుగులు ఛేదించి తొలి విజయాన్ని అందుకుంది. 50వ విజయాన్ని కెప్టెన్‌గా కోహ్లీ సాధించిపెట్టగా, 2017లో శ్రీలంకపై ఈ గెలుపు నమోదైంది. ఇక 2022లో వెస్టిండీస్‌పై 100వ విజయం, 2024లో AUSపై 150వ విజయం రోహిత్ నేతృత్వంలో దక్కాయి. తాజాగా జపాన్‌పై అయ్యర్ 200వ విజయాన్ని అందించాడు.
క్రీడలు
భారత్‌కు తొలి T20 కెప్టెన్ ఎవరో తెలుసా..?


