హైదరాబాద్: 28°C
క్రీడలు

INDA vs AUSA: ముగిసిన తొలి రోజు ఆట

ఆస్ట్రేలియా-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 89 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది. కెప్టెన్ దేవదత్ పడిక్కల్(3) విఫలమవ్వగా, కుమార్‌ కుశాగ్రా (82) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తనుశ్‌ కొటియాన్ అర్ధ శతకంతో (68) రాణించగా, షామ్స్‌ ములాని (10) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో రొచిసియోలి 3 వికెట్లు పడగొట్టాడు.