హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి వన్డేలో ఇంగ్లండ్‌దే విజయం

చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాంటింగ్ చేసిన ఇంగ్లండ్ 265 పరుగులకు ఆలౌటైంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 37 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 22 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.